
Poor Memory
చదివింది గుర్తుండకపోవడం
ఎంత చదివినా గుర్తుండటం లేదా? Memory, Focus, Concentration, Speed Reading మరియు Learning Skills కోసం practical techniques నేర్చుకుని Learn Smarter & Remember Better.
పిల్లలు hard work చేస్తున్నా, సరైన learning techniques లేకపోవడం వల్ల ఇలాంటి challenges ఎదుర్కొంటున్నారా?

చదివింది గుర్తుండకపోవడం

రాయడానికి ఎక్కువ సమయం

చదవడంలో నెమ్మదితనం

వినే నైపుణ్యం తగ్గడం

సమయ నిర్వహణలో ఇబ్బంది

మొబైల్ వల్ల distraction

ఏకాగ్రత లోపం

పరీక్షల ఒత్తిడి

గుర్తు చేసుకోవడంలో ఇబ్బంది

సరైన sleep routine లేకపోవడం
పిల్లల learning challengesను అర్థం చేసుకుని, smarter learningకు అవసరమైన habits, skills మరియు techniques గురించి practical awareness పొందండి.

ప్రస్తుత lifestyle, mobile distractions మరియు study patterns వల్ల వచ్చే learning challenges.

Memory, attention, recall మరియు brain-learning connectionను సులభంగా అర్థం చేసుకోండి.

Memory techniques, practice, guided learning మరియు structured training approach గురించి తెలుసుకోండి.

Programలో ఏమి ఉంటుందో, ఎలాంటి learning support లభిస్తుందో మరియు next steps ఏమిటో తెలుసుకోండి.
Founder, Vistara Memory Academy · Brain Development & Memory Trainer. Student learning, memory development, focus మరియు cognitive skillsపై practical training మరియు parent awareness programs అందిస్తున్నారు.
Parents కోసం రూపొందించిన practical awareness session. పిల్లలు ఎలా learn చేస్తున్నారు, ఎందుకు remember చేయలేకపోతున్నారు, మరియు better learning skillsను ఎలా develop చేయవచ్చో తెలుసుకోండి.
RESERVE MY FREE SEAT NOW
Vistara Memory Academy విద్యార్థుల్లో Memory, Focus, Concentration, Learning Skills మరియు Cognitive Abilitiesను develop చేయడానికి structured training programs అందిస్తుంది.
ప్రతి విద్యార్థిలో ప్రత్యేకమైన learning potential ఉంటుంది. సరైన Guidance + Techniques + Practice కలిసినప్పుడు learningను మరింత effectively ఉపయోగించుకోవచ్చు.
Brain Development, Memory Training and Learning Skillsపై structured student-focused approach.

Vistara Memory Academy ద్వారా studentsకు Memory Development, Cognitive Skills, Learning Skills, Focus మరియు better learning habits కోసం practical training మరియు guidance అందిస్తున్నారు.
Academic learningకు supportగా memory techniques, recall methods, mind mapping, visualization మరియు other learning strategiesను structured practiceతో పరిచయం చేస్తారు.
Memory, Learning, Wellness మరియు Student Developmentలో support అందించే మా Training Team.

LOA Trainer

Memory Trainer

Memory Trainer

Yoga Trainer

Dietitian

Legal Advisor & Counsellor
మీ details ఇవ్వండి. Vistara Memory Academy team webinar details మరియు next-step information కోసం మీతో సంప్రదిస్తుంది.